విధాత: బద్వేలు లో ప్రజలకు త్రాగునీటి కష్టాలు విపరీతంగా ఉన్నాయి నీటి కోసం కేంద్ర నుంచి నిధులు వచ్చాయి కాని రాష్ట్రంలో వైసిపి కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్ళిస్తుందని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పేర్కొన్నారు.బద్వేలు బస్తీ లా లేదు….గుంతల రోడ్లతో ప్రజలు కుస్తీ చేస్తున్నారన్నారు.టిడిపి శ్రేణులను కలిసి వారికి ఉన్నతమైన పదవులు ఇస్తాం ఎన్నికల్లో సహకరించాలని వైసీపీ మంత్రులు కోరుతున్నారు.టీడీపీ శ్రేణులను కలిసినట్లు సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి.బిజెపి కి ఏజెంట్లు కూడా ఉండరని వైసీపీ నేతలు అంటున్నారు.స్వచ్చందంగా బీజేపీ తరపున ఏజెంట్లు గా కూర్చోవడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు.ఓటర్లను వలేంటీర్ల ద్వారా భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.బద్వేలు అభివృద్ధి చెందాలంటే బిజెపి అభ్యర్థి ని అఖండ మెజారిటీ తో గెలిపించాలని, పెద్దిరెడ్డి బద్వేలు అభివృద్ధి పై చర్చకు రావాలని సోమువీర్రాజు అన్నారు.
బద్వేలు లో జనసేన తో కలసి ప్రచారం చేసిన సోమువీర్రాజు
<p>విధాత: బద్వేలు లో ప్రజలకు త్రాగునీటి కష్టాలు విపరీతంగా ఉన్నాయి నీటి కోసం కేంద్ర నుంచి నిధులు వచ్చాయి కాని రాష్ట్రంలో వైసిపి కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్ళిస్తుందని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పేర్కొన్నారు.బద్వేలు బస్తీ లా లేదు….గుంతల రోడ్లతో ప్రజలు కుస్తీ చేస్తున్నారన్నారు.టిడిపి శ్రేణులను కలిసి వారికి ఉన్నతమైన పదవులు ఇస్తాం ఎన్నికల్లో సహకరించాలని వైసీపీ మంత్రులు కోరుతున్నారు.టీడీపీ శ్రేణులను కలిసినట్లు సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి.బిజెపి కి ఏజెంట్లు కూడా ఉండరని […]</p>
Latest News

భార్య పశువు కాదు : సుప్రీంకోర్టు ఫైర్
ఐశ్వర్యారాయ్ – త్రిష.. | ప్రధానమంత్రి.. ముఖ్యమంత్రి..! వైరల్ ఫోటోలు
జులై 1నుంచి అమలులోకి వీబీ జీ రామ్ జీ పథకం
అవి సలహాలు కాదు.. ప్రధాని పాలనా వైఫల్యానికి నిదర్శనాలు: రాహుల్ గాంధీ
మాజీ సీఎం స్టాలిన్ తో సీఎం విజయ్ భేటీ
బండి సంజయ్ కొడుకుపై లుక్ అవుట్ నోటీసులివ్వాలి : ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్
అభివృద్ది కోణంలోనే 'హమ్ సే మిలో' మాటలు : సీఎం రేవంత్ రెడ్డి
జర్నలిస్టుల ఇళ్లపై జూన్ 2 లోపు నిర్ణయం : సీఎం రేవంత్ రెడ్డి
ఓటీటీల్లో ఈ వారం వినోదాల జాతర..
మోదీపై కేసు నమోదు చేయాలి: వీహెచ్