Site icon vidhaatha

బ‌ద్వేలులో వైకాప భారీ విజ‌యం

విధాత‌: బద్వేలు ఉప ఎన్నికల్లో కౌంటింగ్ ముగిసింది.వైసిపి అభ్యర్ది డాక్టర్ సుధా 90089 ఓట్లతో గెలుపొందారు.అయితే పార్టీల వారిగా వచ్చిన ఓట్ల సంఖ్య ఇలా ఉంది.వైసిపి:-11,1710,బిజేపి:-21,621 ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీకి6205 ఓట్లు వ‌చ్చాయి.నోటాకు 3635 ఓట్లు ప‌డ్డాయి.

Exit mobile version