బ‌ద్వేల్ లో ఓటు వేయ‌డానికి వ‌చ్చిన బ‌య‌టి వ్య‌క్తులు

విధాత‌: బద్వేలు నియోజకవర్గం అట్లూరు మండలం ఎస్ వెంకటాపురం లో బయట నుంచి ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తులను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు గ్రామస్తులు.దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట ఒకరిపై ఒకరు చెప్పులతో దాడికి పాల్ప‌డ్డారు.