Site icon vidhaatha

బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేసిన డిప్యూటి సీఎం స‌తీమ‌ణి

విధాత‌: ఇటీవ‌లే విడుద‌లైన బుల్లెట్ బండి పాట ఎంత ఫేమ‌స్ అయిందో తెలిసిందే.ఈ పాట ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌ను ఊపేస్తోంది ఎక్క‌డ పెళ్లి జ‌రిగినా ఈ పాట వినిపించాల్సిందే బుల్లెట్ బండి పాట విన‌గానే చాల‌మంది మ‌గువ‌లు కాలు క‌దుపుతున్నారు,యువ‌తులైతే సామాజిక మాద్య‌మాల్లో ఈ పాట‌కు డాన్స్ వేసి రికార్డ్ చేసి వైర‌ల్ చేస్తున్నారు.ఇలాగే తాజాగా ఏపీ డిప్యూటి సీఎం నారాయ‌ణ స్వామి స‌తీమ‌ణి త‌న‌ముందు నీ బుల్లెట్ బండెక్కి వ‌చ్చేస్త‌బా అంటూ చిందులు వేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతుంది.

Exit mobile version