విధాత: జీవోలు ఆన్లైన్లో ఉంచకూడదన్న పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్లు వేశాక ప్రభుత్వం జీవో 100ను విడుదల చేసిందని పిటిషనర్లు పేర్కొన్నారు. జీవో నంబరు 100లో సీక్రెట్, టాప్ సీక్రెట్, కాన్ఫిడెన్షియల్ పేరిట జీవోలను.. మళ్లీ విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారని న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4, 8కు జీవో విరుద్ధంగా ఉందని న్యాయవాదులు ఇంద్రనీల్ బాబు, యలమంజుల బాలాజీ కోర్టుకు వెల్లడించారు. రహస్యం పేరిట జీవోలను పెట్టకపోవడం ఏంటని హైకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పిటిషనర్లు తాజా పిటిషన్ దాఖలు చేసిన అనంతరం ప్రభుత్వం కౌంటర్ వేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.
జీవోలు ఆన్లైన్లో ఉంచకూడదన్న పిటిషన్పై విచారణ
<p>విధాత: జీవోలు ఆన్లైన్లో ఉంచకూడదన్న పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్లు వేశాక ప్రభుత్వం జీవో 100ను విడుదల చేసిందని పిటిషనర్లు పేర్కొన్నారు. జీవో నంబరు 100లో సీక్రెట్, టాప్ సీక్రెట్, కాన్ఫిడెన్షియల్ పేరిట జీవోలను.. మళ్లీ విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారని న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4, 8కు జీవో విరుద్ధంగా ఉందని న్యాయవాదులు ఇంద్రనీల్ బాబు, యలమంజుల బాలాజీ కోర్టుకు వెల్లడించారు. రహస్యం పేరిట జీవోలను పెట్టకపోవడం ఏంటని […]</p>
Latest News

U19 ప్రపంచకప్ 2026: హెనిల్ పటేల్ అయిదు వికెట్లతో భారత్ ఘన విజయం
హర్లీన్ దియోల్ అద్భుత అర్ధ సెంచరీ – ముంబైపై యూపీ ఘన విజయం
విజయ్ ‘జన నాయగన్’కు సుప్రీం కోర్టులో భారీ ఎదురుదెబ్బ
సింగర్ సునీత.. కొడుకు హీరోగా మరో చిత్రం
మహా శివరాత్రికి పురాణపండ ' శంభో మహాదేవ "
పార్టీ మారినట్లు ఆధారాల్లేవ్.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్చిట్
బడ్జెట్ 2026 : నిర్మలా సీతారామన్ ఏమివ్వనుంది?
తెలుగింటి బాపు బొమ్మలా.. లంగా వోణీలో శ్రీముఖి ఎంత అందంగా ఉందో చూడండి!
సంక్రాంతి అల్లుడికి 158రకాల వంటలతో విందు..వైరల్
ఒక్క లవంగం: నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలకు సహజ పరిష్కారం