విధాత:చిత్తూరు జిల్లా వి.కోట మండలం కుంబార్లపల్లెలో అడవి ఆముదం గింజలు తిని 25 మంది పాఠశాల విద్యార్థులకు అస్వస్థత.వి.కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంతున్న చిన్నారులు.పాఠశాల అనంతరం ఆటలాడుతూ గ్రామసమీపంలీని గింజలను తిన్న పిల్లలు.సాయంత్రం నుండీ వాంతులు.. విరేచనాలతో పలువురికి అస్వస్థత.ఒక్కొక్కరినే ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు.పలువురి పరిస్థితి విషమం..