విధాత: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విధ్యార్థుల మీద పోలీస్ లాఠీ చార్జ్ చేయడం అమానుషమన్నారు తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జె.సి.ప్రభాకర్ రెడ్డి.పోలీసులు విధ్యార్థుల పట్ల ఇంతటి క్రూరంగా ప్రవర్తించి ఉండరాదని పోలీసులు కూడా విధ్యార్థి దశ నుండి వచ్చినవారే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.ప్రభుత్వ నిర్ణయం వల్ల నష్టపోయే వారిలో పోలీసు వారి పిల్లలు కూడ ఉండవచ్చు అన్నది గమనించండి.ఇది పిల్లల భవిష్యత్తుకి సంభందించినది, పార్టీలకు అతీతంగా నాయకులు స్పందించాలని ఆయన పేర్కొన్నారు.
అనంతపురంలో విద్యార్థులపై లాఠీఛార్జ్ అమానుషం
<p>విధాత: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విధ్యార్థుల మీద పోలీస్ లాఠీ చార్జ్ చేయడం అమానుషమన్నారు తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జె.సి.ప్రభాకర్ రెడ్డి.పోలీసులు విధ్యార్థుల పట్ల ఇంతటి క్రూరంగా ప్రవర్తించి ఉండరాదని పోలీసులు కూడా విధ్యార్థి దశ నుండి వచ్చినవారే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.ప్రభుత్వ నిర్ణయం వల్ల నష్టపోయే వారిలో పోలీసు వారి పిల్లలు కూడ ఉండవచ్చు అన్నది గమనించండి.ఇది పిల్లల భవిష్యత్తుకి సంభందించినది, పార్టీలకు అతీతంగా నాయకులు స్పందించాలని ఆయన పేర్కొన్నారు.</p>
Latest News

వికసిత్ భారత్ పేరుతో... కార్పొరేట్ మనువాది భారత్ నిర్మాణం
నా పెళ్లి రద్దు..ప్రకటించిన స్మృతి మంధాన
ప్రజాపాలన విజయోత్సవాలు వర్సెస్ విజయ్ దివాస్
‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి ‘శశిరేఖ’ సాంగ్ రిలీజ్
మాజీ ఐఏఎస్ కు ఐదేళ్లు జైలు శిక్ష
సినిమా అనకొండ కాదు..నిజం పామునే!
ప్రగతి అక్కా...పవర్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్
స్పీకర్ గడ్డం ప్రసాద్ కు హరీష్ రావు ఘాటు లేఖ
పోయినసారి నన్ను గెలిపించారు.. ఈ సారి నా భార్యను గెలిపించండి
ఇండిగో నిర్వాకం..ఆరో రోజు విమానాల రద్దు