విధాత:హైకోర్టు ప్రాంగణంలో రూ.29.40 కోట్లతో నూతన భవనాన్ని నిర్మించేందుకు ఏఎంఆర్డీయే టెండర్లు పిలిచింది. 14కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల చాంబర్లు తదితరాల కోసం సుమారు 76,000చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో ఇది రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతానికి జీ+3 అంతస్థులతో నిర్మించనున్న ఈ భవనాన్ని భవిష్యత్తులో అవసరమైతే జీ+5కు విస్తరించేందుకు అనువుగా పునాదులు వేయనున్నారు. ఈ భవంతి నిర్మాణానికి సంబంధించిన టెండర్ కం రివర్స్ ఆక్షన్ టెండర్లను తగిన అర్హతలున్న సంస్థలు 16నుంచి వచ్చే నెల 1లోపు దాఖలు చేయాలి. కాగా, రాజధాని గ్రామాల్లో పారిశుధ్య పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఏఎంఆర్డీయే చేపట్టింది. సుమారు రూ.5.32 కోట్ల అంచనా వ్యయంతో 2 టెండర్లను ఆహ్వానించింది.
హైకోర్టు ప్రాంగణంలో రూ.29.40 కోట్లతో నూతన భవన నిర్మాణం
<p>విధాత:హైకోర్టు ప్రాంగణంలో రూ.29.40 కోట్లతో నూతన భవనాన్ని నిర్మించేందుకు ఏఎంఆర్డీయే టెండర్లు పిలిచింది. 14కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల చాంబర్లు తదితరాల కోసం సుమారు 76,000చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో ఇది రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతానికి జీ+3 అంతస్థులతో నిర్మించనున్న ఈ భవనాన్ని భవిష్యత్తులో అవసరమైతే జీ+5కు విస్తరించేందుకు అనువుగా పునాదులు వేయనున్నారు. ఈ భవంతి నిర్మాణానికి సంబంధించిన టెండర్ కం రివర్స్ ఆక్షన్ టెండర్లను తగిన అర్హతలున్న సంస్థలు 16నుంచి వచ్చే నెల 1లోపు దాఖలు చేయాలి. కాగా, […]</p>
Latest News

మేడారానికి ప్రత్యేక ఆకర్షణ ఈ బొమ్మలు
మేడారం జాతరకు మూడు కోట్ల మంది వస్తారని అధికారుల ప్రాథమిక అంచనా
గ్రామ పంచాయతీలకు తీపి కబురు.. రూ.277 కోట్లు విడుదల చేసిన ఆర్ధిక శాఖ
గ్రీన్లాండ్ స్వాధీనం కోసం అమెరికాలో బిల్లు.. ఈ ద్వీపంపై ట్రంప్ ఎందుకు కన్నేశారు..?
బాయ్ఫ్రెండ్ కోసం లవ్ ఇన్సూరెన్స్.. జాక్పాట్ కొట్టిన మహిళ
సంక్రాంతి పందెం కోళ్లు.. టాటా కార్లు...సియోరా..పంచ్ ఫేస్ లిఫ్ట్ ల దూకుడు
బుక్ మై షోలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ..
భారత్ గిగ్ వర్కర్లకు ఊరట
వీధి కుక్కల కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
ఉగ్రవాదులకు ఇండియన్ ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్