విధాత: తాడేపల్లి పీఎస్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాడేపల్లి పీఎస్‌కు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, పట్టాభి పీఎస్ లోపలికి వెళ్లారు. పీఎస్ ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అమరావతిలోని చంద్రబాబు ఇంటిపై వైసీపీ నాయకులు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేతలు జెండాలు, కర్రలతో బాబు ఇంటి వద్దకు వచ్చారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తాడేపల్లి పీఎస్ దగ్గర ఉద్రిక్తత
<p>విధాత: తాడేపల్లి పీఎస్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాడేపల్లి పీఎస్‌కు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, పట్టాభి పీఎస్ లోపలికి వెళ్లారు. పీఎస్ ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అమరావతిలోని చంద్రబాబు ఇంటిపై వైసీపీ నాయకులు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేతలు జెండాలు, కర్రలతో బాబు ఇంటి వద్దకు వచ్చారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ […]</p>
Latest News

కింగ్ కోబ్రా తిరిగి అడవిలోకి!
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం.. అభిజిత్ దీక్ష ప్రారంభం
‘విక్రమ్-1’ రాకెట్ లాంచింగ్ విజయవంతం
బహదూర్‌గూడలో తీవ్ర ఉద్రిక్తత.. 650 ఎకరాల భూముల స్వాధీనం!
శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షం
కొలెస్ట్రాల్ నియంత్రణకు కొత్త మాత్ర ‘లిప్ ఫెండ్రా’
పెరిగిన బంగారం ధర..స్థిరంగా వెండి
‘వెంకట్రామయ్య గారి తాలూకా’ మూవీ రివ్యూ
25 ఏళ్ల సర్వీసు… 21 సార్లు బదిలీలు.. ఫుడ్ మాఫియాకు చుక్కలు చూపిస్తున్న ఐఏఎస్ తుకారాం ముండే
ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ ముందస్తు కార్యాచరణ ప్రణాళిక విడుదల