విధాత,అమరావతి:అధికారికంగా విడుదలయ్యే జీవోలు ప్రజా బాహుళ్యానికి అందుబాటులో లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేస్తుందన్న విమర్శల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఏపీ ఈ-గెజిట్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని నిర్ణయించింది.జీవో ఐఆర్ వెబ్‌సైట్‌ను నిలిపి వేసినందున సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలుగకుండా ఏపీ ఈ-గెజిట్‌లో ఉత్తర్వులను ఉంచనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని ఏపీ ఈ-గెజిట్‌లో ఉంచబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ-గెజిట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
<p>విధాత,అమరావతి:అధికారికంగా విడుదలయ్యే జీవోలు ప్రజా బాహుళ్యానికి అందుబాటులో లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేస్తుందన్న విమర్శల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఏపీ ఈ-గెజిట్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని నిర్ణయించింది.జీవో ఐఆర్ వెబ్‌సైట్‌ను నిలిపి వేసినందున సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలుగకుండా ఏపీ ఈ-గెజిట్‌లో ఉత్తర్వులను ఉంచనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని ఏపీ ఈ-గెజిట్‌లో ఉంచబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.</p>
Latest News

ఏ రంగంలో అయినా ఇద్దరే పోటీనా
ప్రైవసీ కావాలా ఈ మొబైల్ బెస్ట్
నవ్విస్తున్న ‘మారియో’ ట్రైలర్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడుల జోరు
తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాధిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ లో ఒకే రోజు రెండు హత్యల కలకలం
ఆట పాటల్లో ఇండిగో సిబ్బంది వీడియో వైరల్
‘అఖండ 2’ విడుదల తేదిపై క్లారిటీ…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ టూ నాగార్జున సాగర్
అద్భుత లింగాభిషేకం..ద్రోణేశ్వర్ మహాదేవ్ తీర్థస్థలం