Road Accident | నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలం గన్నారం వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. డ్రైవర్ అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు తేలింది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Road Accident | నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Road Accident | నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలం గన్నారం వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Latest News
తమిళనాడులో మహిళలకు ఫ్రీ బస్సు పథకంలో కీలక నిర్ణయం!
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో మరో ముగ్గురి అరెస్టు
బంగారం, వెండి పరుగులు..మరింత పైకి ధరలు
టాక్సిక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రీతిరెడ్డి మాటలపై నెటిజన్ల కౌంటర్
క్యూట్ గా ఉన్నావు..మీటవుతావా!: మాజీ మినిస్టర్ పై అథ్లెట్ సంచలన ఆరోపణలు!
హైదరాబాద్ వస్తున్నా..అక్కడే మాట్లాడుతా: సీఎం రేవంత్ రెడ్డి
మహిళను చంపి..బిర్యానీ వండారు: చెన్నైలో ఘటన
గచ్చిబౌలిలో కూలిన భవనం బిల్డర్ అరెస్టు
నేను చేసింది తప్పే : ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ డ్రైవర్ అరెస్టు