విధాత:రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన 13,095 మంది సర్పంచులకు నేటి నుంచి ఆగస్టు 14 వరకు శిక్షణ.రెవెన్యూ డివిజన్ల వారీగా ఒక్కో సర్పంచికి 3 రోజుల పాటు శిక్షణ ఉంటుంది.పంచాయతీ రాజ్ వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, ఆర్థిక సంఘం నిధుల వినియోగం,పౌరసేవలు, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై ప్రధానంగా అవగాహన.ఇదేసమయంలో 2,100 పెద్ద పంచాయతీల సర్పంచులకు బాపట్ల,సామర్లకోట, శ్రీకాకుళంలోని ఎక్స్టెన్షన్ శిక్షణ కేంద్రాల్లో శిక్షణ.
రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ
<p>విధాత:రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన 13,095 మంది సర్పంచులకు నేటి నుంచి ఆగస్టు 14 వరకు శిక్షణ.రెవెన్యూ డివిజన్ల వారీగా ఒక్కో సర్పంచికి 3 రోజుల పాటు శిక్షణ ఉంటుంది.పంచాయతీ రాజ్ వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, ఆర్థిక సంఘం నిధుల వినియోగం,పౌరసేవలు, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై ప్రధానంగా అవగాహన.ఇదేసమయంలో 2,100 పెద్ద పంచాయతీల సర్పంచులకు బాపట్ల,సామర్లకోట, శ్రీకాకుళంలోని ఎక్స్టెన్షన్ శిక్షణ కేంద్రాల్లో శిక్షణ.</p>
Latest News

నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ప్రయాణాలు..!
బండి సంజయ్‌కు షాక్.. ప్రధాని మోదీ మీటింగ్ నుంచి ఔట్
మోదీ పర్యటనపై తెలంగాణ బీజేపీ భారీ ఆశలు
15 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అదనపు పని వేళలు.. ఈ నెల12 నుంచి అమలులోకి
బండి సంజయ్‌ని భర్తరఫ్ చేయాలి :బీఆరెస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
రేపు మధ్యాహ్నం తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం
పశ్చిమ బెంగాల్ లో కొలువుతీరిన బీజేపీ తొలి సర్కార్
విజయ్ కి దొరికిన మెజార్టీ... గవర్నర్ తో భేటీ
అభిమానుల మధ్య ఘనంగా విజయ్ దేవరకొండ బర్త్‌డే సెలబ్రేషన్స్..