Traffic Restrictions | నేడు హైద‌రాబాద్‌కు ప్ర‌ధాని మోదీ.. ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఇలా..

Traffic Restrictions | ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆదివారం హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ క్ర‌మంలో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్ష‌లు విధించారు.

Traffic Restrictions | ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆదివారం హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ క్ర‌మంలో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్ష‌లు విధించారు. మ‌రి ముఖ్యంగా ప‌రేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఆదివారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు. కాబ‌ట్టి ఈ మార్గాల్లో వ‌చ్చే వాహ‌నదారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంపిక చేసుకోవాల‌ని పోలీసులు సూచించారు.

ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఇలా..

మోదీ ప‌ర్య‌ట‌న ఇలా..

Latest News