Site icon vidhaatha

విజయనగరం జిల్లాలో దారుణం.. యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన యువకుడు

విధాత,విజయనగరం: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడలో దారుణం జరిగింది. యువతిపై ఓ కిరాతక యువకుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఈ దాడిలో యువతిని కాపాడేందుకు ప్రయత్నించిన సోదరి, ఆమె కుమారుడికి గాయాలయ్యాయి. ముగ్గురు బాధితులను విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version