Site icon vidhaatha

సెల్ ఫోన్ దొంగలు అరెస్ట్

దొంగతనం జరిగిన మూడురోజుల్లోనే కేసును ఛేదించిన హనుమాన్ జంక్షన్ పోలీసులు

విధాత:ఈనెల 12వ తేదిన బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల దగ్గర నుండి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు 10వేలు నగదు,రెండు సెల్ ఫోన్ లను చాకచక్యంగా దొంగతనం చేయడంతో హనుమాన్ జంక్షన్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు.కేసు నమోదు చేసిన హనుమాన్ జంక్షన్ పోలీసులు సీసీఎస్ డిఎస్పీ మురళీ కృష్ణ పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టారు.మరో దొంగతనం చేయడానికి రిక్కి నిర్వహిస్తున్న దొంగను వేలేరు అడ్డరోడ్డు వద్ద పట్టుకున్న హనుమాన్ జంక్షన్ పోలీసులు.కేసులో 10వేలు నగదు, రెండు సెల్ ఫోన్ లను రికవరీ చేయడంతో పాటూ నందివాడ, పెడపారుపూడి స్టేషన్లో దొంగతనం చేసిన రెండు పల్సర్ బైక్ లను రికవరీ చేసిన పోలీసులు.

Exit mobile version