Site icon vidhaatha

Debt | అప్పుల‌తో ఆగ‌మైపోతున్నారా..? ఇలా 5 శుక్ర‌వారాలు చేస్తే రుణ విముక్తి ఖాయం..!!

Debt | ప్ర‌తి ఒక్క‌రూ ఆర్థికంగా స్థిర‌ప‌డాల‌ని క‌ల‌లు కంటుంటారు. అందుకు అనుగుణంగా రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి డ‌బ్బు( Money ) కూడ‌బెడుతుంటారు. అయిన‌ప్ప‌టికీ ఆ డ‌బ్బు నీళ్ల మాదిరి ఖ‌ర్చు అవుతుంటుంది. అప్పు( Debt )లు అధిక‌మైన ఆగ‌మైపోతుంటారు. స‌మాజంలో మ‌న‌ల్ని ఎవ‌రూ ప‌ట్టించుకోరు. అదే ధ‌నం పుష్క‌లంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంతోషంగా జీవించొచ్చు. స‌మాజంలో గౌర‌వ ప్ర‌తిష్ఠ‌లు పెరుగుతాయి. మ‌రి అప్పుల ఊబి నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే.. కొన్ని ప‌రిహారాలు చేయాల‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. త‌ప్ప‌కుండా రుణ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని పండితులు పేర్కొంటున్నారు.

అప్పుల నుంచి గట్టేందుకు చేయాల్సిన‌ ప‌రిహారాలు ఇవే..

Exit mobile version