Site icon vidhaatha

Puja | ఇంట్లో దేవుడికి పూజ చేస్తున్నారా..? ఈ త‌ప్పులు అస‌లు చేయ‌కూడుదు..!

Puja | హిందూ మ‌తంలో ప్ర‌తి రోజుకు ఒక ప్ర‌త్యేక‌త ఉంది. ఒక్కో రోజు ఒక్కో దేవుడిని ఎంతో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తారు. వీలైతే ఆల‌యాల‌కు వెళ్తారు. లేదంటే ఇంట్లోనే దేవుళ్ల‌కు పూజ‌లు చేస్తుంటారు. నిష్ట‌తో పూజించి కోరిక‌లు కోరుకుంటారు. అయితే ఈ పూజ చేసే స‌మ‌యంలో ఈ త‌ప్పులు అస‌లు చేయ‌కూడ‌దు. ఈ త‌ప్పులు చేస్తే ఎంత భ‌క్తిశ్ర‌ద్ధ‌లతో పూజ‌లు చేసిన ఫ‌లితం ద‌క్క‌దు. కాబ‌ట్టి పూజా స‌మ‌యంలో ఈ నియ‌మాలు త‌ప్ప‌కుండా పాటించాల్సిందే.

పాటించాల్సిన నియ‌మాలు ఇవే..

Exit mobile version