Arunachalam Giri Pradakshina | అరుణాచ‌ల గిరి ప్ర‌ద‌క్షిణ‌కు వెళ్తున్నారా..? ఈ నియమాలు త‌ప్ప‌కుండా పాటించాల్సిందే..!

Arunachalam Giri Pradakshina | కార్తీక మాసం( Karthika Masam ) నేప‌థ్యంలో అరుణాచ‌లం భ‌క్తులు( Devotees ) వెళ్తుంటారు. అక్క‌డ గిరి ప్ర‌ద‌క్షిణ‌లు( Giri Pradakshina )చేసి మొక్కులు చెల్లించుకుంటుంటారు. గిరి ప్ర‌ద‌క్షిణ‌లు చేసే స‌మ‌యంలో త‌ప్ప‌కుండా ఈ నియ‌మాలు పాటించాలి.

Arunachalam Giri Pradakshina | గిరివాళం అంటే ప‌విత్ర ప‌ర్వ‌తాల ప్ర‌ద‌క్షిణ‌. వివిధ ప‌ర్వ‌తాల ప్ర‌ద‌క్షిణ‌ల‌లో ప‌విత్ర‌మైన అరుణాచల కొండ‌ల‌ను ప్ర‌ద‌క్షిణ( Arunachalam Giri Pradakshina  ) చేయ‌డం పుణ్య‌కార్యంగా భావించి ఆ విధంగా చేయ‌డం వ‌ల్ల మ‌న జీవితంలో మంచి ఫ‌లితాలు ల‌భిస్తాయి. అరుణాచ‌ల కొండ‌ల‌ను శివుని( Lord Shiva ) స్వ‌రూపంగా భావిస్తారు. కాబ‌ట్టి కార్తీక మాసం( Karthika Masam )లో గిరిప్ర‌ద‌క్షిణ‌లు చేయ‌డం మంచిద‌ని భావిస్తారు. అయితే గిరిప్ర‌ద‌క్షిణ‌లు చేసే స‌మ‌యంలో ఈ నియ‌మాలు పాటించాలి.

గిరిప్ర‌ద‌క్షిణ స‌మ‌యంలో పాటించాల్సిన నియ‌మాలు..