విధాత: బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ శుభవార్త చెప్పారు. వారు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరు మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో కత్రినా బేబీ బంప్‌తో తన భర్త విక్కీ కౌశల్‌తో నవ్వుతూ ఉన్న ఫొటోను షేర్ చేశారు. జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతోందని క్యాప్షన్ జోడించారు. కత్రినా కైఫ్ ఈ పోస్ట్ పెట్టిన కొంత సేపటికే సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. కాగా కత్రినా-విక్కీ కౌశల్ 2021 డిసెంబర్ 9న పెళ్లితో ఒక్కటయ్యారు.
Katrina Kaif, Vicky Kaushal Pregnancy Announcement | శుభవార్త చెప్పిన కత్రినా కైఫ్…బేబీ బంప్‌తో ఫొటో షేర్
కత్రినా కైఫ్ బేబీ బంప్‌తో ఫొటో షేర్ చేసి, విక్కీ కౌశల్‌తో త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న శుభవార్త ప్రకటించారు.

Latest News
పతాకస్థాయికి చేరిన పాలకుర్తి పంచాయతీ...పార్టీని భ్రష్టుపట్టించారని మీనాక్షికి ఫిర్యాదు
'ది రాజాసాబ్’ ట్విట్టర్ రివ్యూ: డార్లింగ్ ప్రభాస్ అభిమానులను మెప్పించాడా?
ప్రణయ్ పరువు హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!
శారీలో అబ్బా అనిపిస్తున్న హెబ్బా ఫోటోలు
చైనా మాంజాపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం
కేసీఆర్‌ను మేడారం జాతరకు ఆహ్వానించిన మహిళామంత్రులు
చలిలో సూటు వేసి మరి సెగలురేపుతున్న నాభ నటేష్
పలుచటి డ్రెస్ లో మాళవిక మోహనన్ ఒంపుసొంపులు
కాంగ్రెస్‌లోకి కవిత? పార్టీలో జోరుగా ఊహాగానాలు!
రుద్రమ వుమెన్స్ పోలీస్ ఫోర్స్ విన్యాసాలు