Site icon vidhaatha

Breast feeding | పాలిచ్చే త‌ల్లులు ఈ ఆహార ప‌దార్థాల‌కు దూరంగా ఉండాలి! లేదంటే స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకున్న‌ట్టే..!

Breast feeding |

త‌ల్లి పాలు ప‌సిపాప ఆరోగ్యానికి ప్రాణాధారం. త‌ల్లి చ‌నుబాలు బిడ్డ జీవిత కాలానికి స‌రిప‌డా ఆరోగ్యాన్ని ప్ర‌సాదిస్తాయి. అంతేకాదు.. బ్రెస్ట్ ఫీడింగ్‌తో శిశువుకు ఇన్ఫెక్ష‌న్లు సోక‌కుండా నివారించొచ్చు. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ కూడా అభివృద్ధి చెందుతుంది. ప‌సిపాప ఆక‌లి తీర్చే ఆ అమృత‌ధార గొప్ప‌త‌నం ఎంత చెప్పినా త‌క్కువే.. కాబ‌ట్టి రోజుకు త‌ల్లిపాలు ఏడు నుంచి ఎనిమిది సార్లు ప‌డితే మంచిద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అయితే పాలిచ్చే త‌ల్లులు మాత్రం ఈ ఆహార ప‌దార్థాల‌కు దూరంగా ఉంటే మంచిద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఆల్క‌హాల్, కేఫిన్, షుగ‌ర్ కంటెంట్ ఎక్కువ‌గా ఉన్న ఆహార ప‌దార్థాల‌తో పాటు పాద‌ర‌సం ఓ మోతాదులో ఉండే చేప‌ల‌ను కూడా తిన‌క‌పోవ‌డం మంచిద‌ని సూచిస్తున్నారు.

వీటికి దూరంగా ఉంటే మంచిది..

Exit mobile version