Curd | రాత్రిపూట పెరుగు తింటే ప్ర‌మాద‌క‌ర‌మా..?

<p>Curd | పెరుగు అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఎవ‌రైనా ఉంటారా? అంటే నో అని చెప్పొచ్చు. ఎందుకంటే పెరుగు లేనిదే కొంద‌రికి ముద్ద దిగ‌దు. త‌ప్ప‌నిస‌రిగా భోజ‌నం చివ‌ర్లో పెరుగుతో తిన‌క‌పోతే చాలా మందికి భోజ‌నం చేసిన‌ట్టు కూడా ఉండ‌దు. కాబ‌ట్టి పెరుగును తినే వారు చాలా మందే ఉంటారు. అయితే రాత్రి పూట పెరుగు తింటే ప్ర‌మాద‌క‌రమా..? ఒక వేళ తింటే ఎలాంటి న‌ష్టాలు సంభ‌విస్తాయో తెలుసుకుందాం. రాత్రి పూట పెరుగు తింటే శ‌రీరంలో బ‌ద్ధ‌కం […]</p>

Curd | పెరుగు అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఎవ‌రైనా ఉంటారా? అంటే నో అని చెప్పొచ్చు. ఎందుకంటే పెరుగు లేనిదే కొంద‌రికి ముద్ద దిగ‌దు. త‌ప్ప‌నిస‌రిగా భోజ‌నం చివ‌ర్లో పెరుగుతో తిన‌క‌పోతే చాలా మందికి భోజ‌నం చేసిన‌ట్టు కూడా ఉండ‌దు. కాబ‌ట్టి పెరుగును తినే వారు చాలా మందే ఉంటారు. అయితే రాత్రి పూట పెరుగు తింటే ప్ర‌మాద‌క‌రమా..? ఒక వేళ తింటే ఎలాంటి న‌ష్టాలు సంభ‌విస్తాయో తెలుసుకుందాం.