విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్య విద్యార్ధి నితిన్ అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. నిన్న రాత్రి విధులకు హాజరుకాగా.. ఇవాళ ఉదయం ఆపరేషన్ థియేటర్లో విగత జీవిగా నితిన్ పడి ఉన్నాడు. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Student Dies Suspiciously At NIMS | హైదరాబాద్ నిమ్స్ లో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్య విద్యార్థి నితిన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆపరేషన్ థియేటర్‌లో విగతజీవిగా పడి ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
