Shubhanshu Shukla | న్యూఢిల్లీ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) హెయిర్ కట్ వీడియో వైరల్ గా మారింది. స్పేస్ లో శుభాంశు శుక్లాకు యూఎస్ వ్యోమగామి నికోల్ అయర్స్(US astronaut Nichole Ayers)హెయిర్ కట్ చేశారు. భూమిపైకి తిరిగి వచ్చిన తర్వాత తన హెయిర్ కట్ బిజినెస్ బాగా నడుస్తుందా అని వ్యోమగాములతో నికోల్ ఈ సందర్భంగా జోక్ చేశారు. శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) ఈ రోజు మంగళవారం మధ్యాహ్నం భూమికి చేరుకోనున్నారు. ఆయన ప్రయాణిస్తున్న స్పేస్ ఎక్స్ డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌక 22గంటల పాటు ప్రయాణించి అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో పసిఫిక్ మహాసముద్ర జలాల్లో దిగనుంది.. 7రోజుల క్వారంటైన్ తర్వాతా ఆయన భారత్ కు చేరుకుంటారు. 18రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న శుక్లా 60అంశాలపై ప్రయోగాలు చేశారు.
నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన యాగ్జియం–4 మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి, వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో పాటు పెగ్గీ వాట్సన్ (అమెరికా), స్లావోజ్ ఉజ్నాన్స్కీ విస్నియెవ్స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) జూన్ 25న ఐఎస్ఎస్కు బయల్దేరడం తెలిసిందే. 28 గంటల ప్రయాణం అనంతరం వారు 26న విజయవంతంగా ఐఎస్ఎస్లోకి ప్రవేశించారు.
Shubhanshu Shukla | అంతరిక్షంలో శుభాంశు శుక్లా హెయిర్‌కట్.. వైరల్
Shubhanshu Shukla | న్యూఢిల్లీ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) హెయిర్ కట్ వీడియో వైరల్ గా మారింది. స్పేస్ లో శుభాంశు శుక్లాకు యూఎస్ వ్యోమగామి నికోల్ అయర్స్(US astronaut Nichole Ayers)హెయిర్ కట్ చేశారు. భూమిపైకి తిరిగి వచ్చిన తర్వాత తన హెయిర్ కట్ బిజినెస్ బాగా నడుస్తుందా అని వ్యోమగాములతో నికోల్ ఈ సందర్భంగా జోక్ చేశారు. శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) ఈ రోజు మంగళవారం […]

Latest News
‘ఫీల్ గుడ్’ నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల
విజయ్ దేవరకొండ.. స్టార్ మ్యాజిక్! మిక్స్డ్ టాక్‌తోనూ ‘రణబాలి’కి భారీ వసూళ్లు!
AI Mythological Movie: పురాణాలకు ఏఐ టచ్.. ‘ది ప్రాంప్ట్ వార్’ టైటిల్ ప్రకటన
షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్
న్యూజెర్సీ నాట్స్‌కు కొత్త నాయకత్వం.. చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల
రణబాలి మూవీ రివ్యూ.. విజయ్ దేవరకొండకు కమ్ బ్యాక్ మూవీ అయిందా?
Yash Pan India Movie: యష్‌తో ‘డేవిడ్ రెడ్డి’ దర్శకుడి కాంబినేషన్ నిజమేనా?
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి