ప్రముఖ క్యారెక్టర్ నటుడు బ్రహ్మాజీ, ఆమని,ధన్య బాలకృష్ణన్ కీలక పాత్రల్లో నటించిన నూతన చిత్రం బాపు. ఓ తండ్రి ఆత్మహత్య కథగా రూపొందిన ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ వినోదాత్మకంగా రూపొందింది. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు.
Baapu Teaser: ఓ తండ్రి ఆత్మహత్య కథ ‘బాపు’ టీజర్
