Site icon vidhaatha

Vamsi | గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తప్పిన ప్రమాదం

Vamsi |

విధాత: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సూర్యాపేట వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఎమ్మెల్యే వంశీ కాన్వాయ్‌లోని వాహనాలు చివ్వెంల మండలం కాసీంపేట వద్ద ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి.

ప్రమాదంలో వంశీతో సహా సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో కాన్వాయ్‌లోని కార్లు దెబ్బతిన్నాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది.

Exit mobile version