విధాత, పోచంపల్లి చేనేత మగ్గాలపై తయారు చేసిన చీరలను ప్రియాంక గాంధీ (priyanka gandhi) కి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహూకరించారు. పీపుల్స్ మార్చ్ లో భాగంగా పోచంపల్లిలో పాదయాత్ర చేస్తున్న సమయంలో చేనేత కార్మికుల కష్టాలను, బాధలను, తెలుసుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అక్కడే ప్రియాంకా గాంధీ కోసం చేనేత చీరలను కొనుగోలు చేశారు. వాటిని సరూర్ నగర్ యువ సంఘర్షణ సభా వేదికపై ప్రియాంక గాంధీకి భట్టి బహూకరించారు. ఈ సందర్భంగా భట్టి పోచంపల్లి చేనేత చీరల ప్రత్యేకతను ప్రియాంక గాంధీకి వివరించారు.
priyanka gandhi | ప్రియాంకకు పోచంపల్లి చీరలు.. బహుకరించిన భట్టి
<p>విధాత, పోచంపల్లి చేనేత మగ్గాలపై తయారు చేసిన చీరలను ప్రియాంక గాంధీ (priyanka gandhi) కి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహూకరించారు. పీపుల్స్ మార్చ్ లో భాగంగా పోచంపల్లిలో పాదయాత్ర చేస్తున్న సమయంలో చేనేత కార్మికుల కష్టాలను, బాధలను, తెలుసుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అక్కడే ప్రియాంకా గాంధీ కోసం చేనేత చీరలను కొనుగోలు చేశారు. వాటిని సరూర్ నగర్ యువ సంఘర్షణ సభా వేదికపై ప్రియాంక గాంధీకి భట్టి బహూకరించారు. ఈ సందర్భంగా […]</p>
Latest News

గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్ ప్రారంభం..తరలొచ్చిన జనం
సంక్రాంతికి సిద్ధమవుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’…
ఆఫ్రికా ఉగ్రవాదుల చెరలో ఇద్దరు తెలుగు యువకులు
అమెరికా అగ్ని ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినిల దుర్మరణం
ఇండిగో కష్టాలు..ఇంతింత కాదయ్యో..!
స్మార్ట్ ఫోన్లు డేంజర్ గురూ.. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత గోప్యత
ఇది కదా డెడికేషన్ అంటే..
ఎవరీ రాహుల్ భాటియా..? ఆయన ఆస్తులు ఎందుకు కరుగుతున్నాయి..!
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి
అఖండ2పై మేకర్స్ అఫీషియల్ ప్రకటన..