రూపాయికి సవాలే!

<p>వడ్డీ రేట్ల పెరుగుదల కొనసాగే అవకాశం ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2022-23లో 7% లోక్‌సభలో ఆర్థిక సర్వేను సమర్పించిన నిర్మల ECONOMIC SURVEY 2023 RUPEE COVID విధాత: బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు. అనంతరం లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. దేశ […]</p>

ECONOMIC SURVEY 2023 RUPEE COVID

విధాత: బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు. అనంతరం లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2022-23 లో 7 శాతంగా నమోదవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2023-24లో అది 6.5 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది.

ఆర్థికసర్వేలోని ముఖ్యమైన అంశాలు ఇవే