Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాం.. ఏ తేదీన ఏం జరిగింది?.. డీల్‌ ఏమిటి?

<p>Delhi Liquor Scam విధాత‌: దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్‌ స్కాం(Delhi Liquor Scam)లో రాజకీయ నాయకులు, ఇతరులను ఈడీ(ED) అరెస్టు(Arrest) చేసింది. ఈ కేసులో కీలక పాత్ర ధారిగా ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా (Maneesh sisodiya)ను నిన్న కోర్టులో హాజరపరిచి, ఈ కేసుకు సంబంధించి రిమాండ్‌ రిపోర్టును కూడా ఈడీ సమర్పించింది. ఇందులో ఇప్పటిరవరకు బైటికి వెల్లడికాని అనేక విషయాలను ఈడీ బహిర్గతం చేసింది. ఈ కేసులో ఇవాళ కేసీఆర్‌ కుమార్తె, […]</p>

Delhi Liquor Scam

విధాత‌: దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్‌ స్కాం(Delhi Liquor Scam)లో రాజకీయ నాయకులు, ఇతరులను ఈడీ(ED) అరెస్టు(Arrest) చేసింది. ఈ కేసులో కీలక పాత్ర ధారిగా ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా (Maneesh sisodiya)ను నిన్న కోర్టులో హాజరపరిచి, ఈ కేసుకు సంబంధించి రిమాండ్‌ రిపోర్టును కూడా ఈడీ సమర్పించింది. ఇందులో ఇప్పటిరవరకు బైటికి వెల్లడికాని అనేక విషయాలను ఈడీ బహిర్గతం చేసింది. ఈ కేసులో ఇవాళ కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తున్నది. అసలు ఈ కేసులో ఎప్పుడు ఏం జరిగింది అంటే..

ఈ స్కాంలో.. ఎప్పుడు ఏం జరిగింది..

ఢీల్‌ ఏమిటి?

ఇక ఈ కేసులో ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆ రోజు తనకు ముందస్తు షెడ్యూల్‌ కార్యక్రమాలు ఉన్నందున ఫిబ్రవరి 11న హాజరవుతానని చెప్పిన కవిత ఈరోజు ఈడీ ముందుకు వెళ్లింది.

ప్రస్తుతం ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలోని ఒక మహిళా అధికారి సమక్షంలోని నలుగురు సభ్యుల బృందం అరుణ్‌పిళ్లై అఫిడవిట్‌ ఆధారంగా కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబు వాట్సప్‌ ఛాట్‌ ఆధారంగా ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణను మొత్తం ఈడీ వీడియో తీస్తున్నది. ఈ విచారణ సాయంత్రం వరకు జరుగుతుంది అంటున్నారు. విచారణ అనంతరం ఏం జరగబోతుంది? అనేది ఉత్కంఠ నెలకొన్నది.

Latest News