Earthquake | అండ‌మాన్ స‌ముద్రంలో భూకంపం

రిక్ట‌ర్ స్కేల్‌పై 44.3 తీవ్ర‌త‌గా న‌మోదు Earthquake | విధాత‌: అండ‌మాన్ స‌ముద్రంలో మంగ‌ళ‌వారం భూకంపం సంభ‌వించింది. భూక‌పం తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌పై 4.3 న‌మోదైంది. ఈ విష‌యాన్ని జాతీయ భూకంప అధ్య‌య కేంద్రం (ఎన్ఎస్‌సీ) వెల్ల‌డించింది. భూమి ఉప‌రిత‌లం నుంచి 10 కిలోమీట‌ర్ల లోతున మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 3.50 గంట‌ల ప్రాంతంలో భూకంపం సంభ‌వించిన‌ట్టు ఎన్ఎస్‌సీ ట్విట్ట‌ర్‌లో తెలిపింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సుర్గుజా జిల్లాలో సోమ‌వారం కూడా భూకంపం వ‌చ్చింది. భూమికి 10 కిలోమీట‌ర్ల లోతున రిక్ట‌ర్‌స్కేల్‌పై […]

  • Publish Date - August 29, 2023 / 01:22 AM IST

  • రిక్ట‌ర్ స్కేల్‌పై 44.3 తీవ్ర‌త‌గా న‌మోదు

Earthquake | విధాత‌: అండ‌మాన్ స‌ముద్రంలో మంగ‌ళ‌వారం భూకంపం సంభ‌వించింది. భూక‌పం తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌పై 4.3 న‌మోదైంది. ఈ విష‌యాన్ని జాతీయ భూకంప అధ్య‌య కేంద్రం (ఎన్ఎస్‌సీ) వెల్ల‌డించింది. భూమి ఉప‌రిత‌లం నుంచి 10 కిలోమీట‌ర్ల లోతున మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 3.50 గంట‌ల ప్రాంతంలో భూకంపం సంభ‌వించిన‌ట్టు ఎన్ఎస్‌సీ ట్విట్ట‌ర్‌లో తెలిపింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సుర్గుజా జిల్లాలో సోమ‌వారం కూడా భూకంపం వ‌చ్చింది. భూమికి 10 కిలోమీట‌ర్ల లోతున రిక్ట‌ర్‌స్కేల్‌పై 3.8 తీవ్ర‌త‌తో భూకంపం వ‌చ్చిన‌ట్టు ఎన్ఎస్‌సీ వెల్ల‌డించింది.

Latest News