విధాత, హైదరాబాద్: భారతీయ వ్యాపారవేత్త గౌతం అదానీ సంపన్నుల జాబితాలో మెరుపువేగంతో దూసుకెళుతున్నారు. గౌతం అదానీ ప్రపంచం లోనే నెంబర్ 2 కుబేరుడుగా ఫోర్బ్స్ పరకటించింది. శుక్రవారం అదానీ సంపద 3.64 శాతం పెరిగిందని, దీంతో జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాలు అదానీ అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో 2 వ స్థానానికి ఎగబాకినట్లు ఫోర్బ్స్ తెలిపింది. అదానీ సంపద విలువ సుమారు $ 155.7 బిలియన్లుగా ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఎలాన్ మస్క్ ($ 273.5 బిలియన్లు ) ఉన్నారు.
ప్రపంచంలోనే నంబర్ 2 కుబేరుడు.. గౌతం అదానీ!
<p>విధాత, హైదరాబాద్: భారతీయ వ్యాపారవేత్త గౌతం అదానీ సంపన్నుల జాబితాలో మెరుపువేగంతో దూసుకెళుతున్నారు. గౌతం అదానీ ప్రపంచం లోనే నెంబర్ 2 కుబేరుడుగా ఫోర్బ్స్ పరకటించింది. శుక్రవారం అదానీ సంపద 3.64 శాతం పెరిగిందని, దీంతో జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాలు అదానీ అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో 2 వ స్థానానికి ఎగబాకినట్లు ఫోర్బ్స్ తెలిపింది. అదానీ సంపద విలువ సుమారు $ 155.7 బిలియన్లుగా ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఎలాన్ […]</p>
Latest News

భూమికి తీవ్ర జ్వరం.. మహా సముద్రాల్లో ప్రమాద ఘంటికలు
మాకు న్యాయం చేయండి…లేదా మరణం ప్రసాదించండి !
మ్యాన్ ఈటర్ మొసలిని బంధించారు !
నగరంలో కొండ చిలువ..కేబీ పార్కులో ఘటన
ఆ స్కూల్ లో ఒక్కరే స్టూడెంట్.. ఒక్కరే టీచర్
చేపల వేటలో విషాదం..గోదావరిలో ఐదుగురు గల్లంతు
అనుమానస్పదంగా ప్రేమికుల మృతి
కిరాతకం..18రోజుల పసికందును నేలకేసి కొట్టి చంపిన తండ్రి !
సంచలనం..ఆరు నెలల్లోనే 554 మంది భర్తల హత్యలు, ఆత్మహత్యలు !
కాలం మారింది..బస్సులో బోర్డు తిరగబడింది !