కేటీఆర్‌ కీలక నిర్ణయం.. బీఆరెస్‌ ముఖ్యులతో భేటీ

బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ బీఆరెస్‌ ఎమ్మెల్యేలు, ముఖ్యులతో భేటీ కానున్నారు

  • Publish Date - December 4, 2023 / 07:26 AM IST

విధాత : బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ బీఆరెస్‌ ఎమ్మెల్యేలు, ముఖ్యులతో భేటీ కానున్నారు. సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో గెలిచిన బీఆరెస్‌ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను ఆహ్వానించారు. ఈ భేటీలో పార్టీ అభ్యర్థుల ఓటమిపైన విశ్లేషణ, భవిష్యత్ కార్యాచరణ పై చర్చించనున్నారు.