విధాత: తెలంగాణ తెలుగుదేశం (TTDP) రాష్ట్ర కార్యవర్గాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులుగా – డాక్టర్ వాసిరెడ్డి రామనాధం (ఖమ్మం పార్లమెంట్), బండి పుల్లయ్య (మహబూబాబాద్ పార్లమెంట్), అలీ మస్కతీ (హైదరాబాద్ పార్లమెంట్)లను నియమించారు.
ప్రధాన కార్యదర్శులుగా- జక్కలి ఐలయ్య యాదవ్(భువనగిరి పార్లమెంట్), ఏ కే గంగాధర్(మెదక్ పార్లమెంట్), టీ.మధుసూదన్‌రెడ్డి (నల్లగొండ పార్లమెంటు), అధికార ప్రతినిధులుగా-నెల్లూరి దుర్గాప్రసాద్ (నల్లొండ పార్లమెంట్), శ్రీనివాస్ నాయుడు(సికింద్రాబాద్), దామెర సత్యం (కరీంనగర్ పార్లమెంట్)లు నియమితులయ్యారు.
ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా – కనగాల సాంభశివరావు(ఖమ్మం పార్లమెంట్), మద్దూరి సాయి తులసీ(మల్కాజ్‌గిరి పార్లమెంట్), రవీంద్రచారి(హైదరాబాద్ పార్లమెంట్), సైదేశ్వర్‌రావు(నల్లగొండ పార్లమెంట్), కళ్యాడపు ఆగయ్య(కరీంనగర్ పార్లమెంట్), సంద్యపోగు రాజశేఖర్(చేవెళ్ల పార్లమెంట్), పీ.స్వామి ముదిరాజ్(పెద్ద పల్లి పార్లమెంట్)లు నియమితులయ్యారు.
సెక్రటరీలుగా – కొలన్ నర్సింహారెడ్డి(మల్కాజ్‌గిరి పార్లమెంట్), నిరంజన్ ముదిరాజ్(నాగర్ కర్నూలు పార్లమెంట్), షేక్ బాబా ఖాదర్ అలీ (వరంగల్ పార్లమెంట్), కొల్లంపల్లి వెంకట్రాములు(మహబూబ్‌నగర్ పార్లమెంట్), ఆత్రం జ్ఞానసుధ(ఆదిలాబాద్ పార్లమెంట్), మన్నె సంజీవరావు(భువనగిరి పార్లమెంట్), డాక్టర్ భరత్ ప్రకాష్(హైదరాబాద్ పార్లమెంట్), శ్రీమతి అన్నపూర్ణ(హైదరాబాద్ పార్లమెంట్), నాగండ మురళీ(ఖమ్మం పార్లమెంటు)లను నియమించారు.
మీడియా కమిటీ చైర్మన్ – టీ.ప్రకాష్‌రెడ్డి (నల్లగొండ పార్లమెంట్), మీడియా వ్యవహారాల కో-ఆర్డినేటర్ – బియ్యని సురేష్(భువనగిరి పార్లమెంట్), ఎస్టీ సెల్ అధ్యక్షుడు – గోపి (మల్కాజ్‌గిరి పార్లమెంట్),
తెలుగు రైతు విభాగం అధ్యక్షుడు – కాప కృష్ణ మూర్తి ( ఖమ్మం పార్లమెంట్), లీగల్ సెల్ అధ్యక్షుడు – రఘువర్ధన్ ప్రతాప్ (సికింద్రాబాద్ పార్లమెంట్), కల్చరల్ సెల్ అధ్యక్షుడు – చంద్రహాస్ (మల్కాజ్‌గిరి పార్లమెంట్), తెలుగు నాడు గీతా కార్మిక విభాగం – గజేంద్ర గౌడ్ ( నాగర్ కర్నూలు పార్లమెంట్)లను నియమించారు.