OTT |
విధాత: ఈ వారం థియేటర్లలో సినిమాల సందడి తగ్గింది. ఈ శుక్రవారం ఆర డజను సనిమాలు విడుదల అవుతున్నప్పటికీ తెలుగునాట ముఖ్యంగా రెండు సినిమాలు షారుఖ్ ఖాన్ నటించిన డబ్బింగ్ చిత్రం జవాన్, అనుష్క, నవీన్ పొలిషెట్టి జంటగా నటించిన షెట్టి మిస్ షెట్టి మిష్టర్ పొలిషెట్టి మధ్యనే ఉండనుంది. వీటితో పాటు హలీవుడ్ డబ్బింగ్ ది నన్ 2 కూడా థియేటర్లలో విడుదల కానుంది.
ఇక ఓటీటీలో ఈ వారం రజనీ నటించిన జైలర్ సినిమా, విశ్వక్‌సేన్ ఓటీటీ షో ఫ్యామిలీ ధమాకా విడుదల కానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి.
థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Jawan Sep 7
The Nun II Sep 7
Miss Shetty Mr Polishetty Sep 7
Brahmachari Sep 8
Thurum Khanlu Sep 8
Hindi
Jawan Sep 7
The Nun II Sep 7
English
The Nun II Sep 7
OTTల్లో వచ్చే సినిమాలు
BholaShankar Sep 15
The Boys spin-off series GenV Sep 29
JAILER Sep 7
Bambai Meri Jaan Sep14
JohnWick Prequel Series #TheContinental Part 1 premieres September 22 on
Part 1 Sep 22, Part 2 – Sep 29, Part 3 – Octr 6