SIMACHALAM | సింహాద్రి అప్పన్నకు మరోసారి అపచారం.. నిజరూప దర్శనం వీడియో వైరల్‌

<p>SIMACHALAM విధాత: సింహాద్రి అప్పన్నకు మరోసారి అపచారం జరిగింది. చందనోత్సవం రోజున అంతరాలయంలో స్వామి వారి నిజరూప దర్శనాన్ని పలువురు గుర్తు తెలియని భక్తులు వీడియో  తీశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.</p>

SIMACHALAM

విధాత: సింహాద్రి అప్పన్నకు మరోసారి అపచారం జరిగింది. చందనోత్సవం రోజున అంతరాలయంలో స్వామి వారి నిజరూప దర్శనాన్ని పలువురు గుర్తు తెలియని భక్తులు వీడియో తీశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

Latest News