విధాత: హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులను చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ట్యాంక్ బండ్ పై సర్దార్ పాపన్న విగ్రహం పెట్టాలనే నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.