Telangana | విధాత: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ట్విట్టర్ వేదికగా ఒకరికొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఢిల్లీ, గల్లీలో మోకరిల్లడమే కాంగ్రెస్ పార్టీ నైజం అని కవిత ట్వీట్ చేయగా, రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గల్లీలో సవాల్.. ఢిల్లీలో వంగి వంగి మోకరిల్లి వేడుకోలు అంటూ రేవంత్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు.
Telangana | ట్వీట్ వార్.. కల్వకుంట్ల కవిత వర్సెస్ రేవంత్ రెడ్డి
<p>Telangana | విధాత: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ట్విట్టర్ వేదికగా ఒకరికొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఢిల్లీ, గల్లీలో మోకరిల్లడమే కాంగ్రెస్ పార్టీ నైజం అని కవిత ట్వీట్ చేయగా, రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గల్లీలో సవాల్.. ఢిల్లీలో వంగి వంగి మోకరిల్లి వేడుకోలు అంటూ రేవంత్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు.
Latest News
చైనీస్ రివర్ డ్రాగన్ చూశారా...రాత్రివేళ జిగేల్
ఆ మహిళా ఎంపీలు రాజకీయ ప్రత్యర్థులు..ఒకే వేదికపై డాన్స్
తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో కీచక పర్వం
వికసిత్ భారత్ పేరుతో... కార్పొరేట్ మనువాది భారత్ నిర్మాణం
నా పెళ్లి రద్దు..ప్రకటించిన స్మృతి మంధాన
ప్రజాపాలన విజయోత్సవాలు వర్సెస్ విజయ్ దివాస్
‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి ‘శశిరేఖ’ సాంగ్ రిలీజ్
మాజీ ఐఏఎస్ కు ఐదేళ్లు జైలు శిక్ష
సినిమా అనకొండ కాదు..నిజం పామునే!
ప్రగతి అక్కా...పవర్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్