హైకోర్టులో అజహారుద్దీన్‌కు చుక్కెదురు

విధ‌త‌: హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌ (హెచ్‌సిఏ) ప్రెసిడెంట్ అజహారుద్దీన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. అంబుడ్స్‌మెన్ నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేస్తూ రెండు రోజుల క్రితం అంబుడ్స్‌మెన్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఐదుగురు అపెక్స్ కౌన్సిల్ సభ్యులను అజహార్‌ నియమించారు. తొలగించిన అపెక్స్ కౌన్సిల్ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.

  • Publish Date - July 7, 2021 / 11:10 AM IST