Tv Movies | Movies In Tv
విధాత: రెండు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఏప్రిల్ 21, సోమవారం) జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో 50కి పైగానే చిత్రాలు ప్రసారం కానున్నాయి. మరి టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు ఈ క్రింద అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను కుటుంబంతో కలిసి చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు మీ ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది
మధ్యాహ్నం 3 గంటలకు తిరు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు ఇద్దరు ఇద్దరే
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు ఆవేశం
ఉదయం 10 గంటలకు శ్రావణమాసం
మధ్యాహ్నం 1 గంటకు మామగారు
సాయంత్రం 4గంటలకు ఆపూర్వ సోదరులు
రాత్రి 7 గంటలకు ఎవడైతే నాకేంటి
రాత్రి 10 గంటలకు అంతపురం
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు అరవింద సమేత
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు కౌసల్య సుప్రజా రామా
ఉదయం 9.30 గంటలకు వసంతం
మధ్యాహ్నం 12 గంటలకు బలాదూర్
మధ్యాహ్నం 3 గంటలకు నిన్నే ఇష్టపడ్డాను
సాయంత్రం 6 గంటలకు చిరుత
రాత్రి 9 గంటలకు దొర
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు మహానగరంలో మాయగాడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు వయ్యారి భామలు వగలమారి భర్తలు
రాత్రి 9.30 గంటలకు మనసులో మాట
ఈ టీవీ సినిమా (E TV Cinema)
మధ్యాహ్నం 1 గంటకు ముద్దాయి
ఉదయం 7గంటలకు అమ్మో ఒకటో తారీఖు
ఉదయం 10 గంటలకు సత్య హరిశ్చంద్ర
మధ్యాహ్నం 1 గంటకు మ్యాడ్
సాయంత్రం 4 గంటలకు వేటగాడు
రాత్రి 7 గంటలకు కొడుకు కోడలు
రాత్రి 10 గంటలకు చట్టానికి కళ్లులేవు
స్టార్ మా (Star Maa )
ఉదయం 9 గంటలకు ది ఫ్యామిలీ స్టార్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 9 గంటలకు 12 ఫెయిల్
ఉదయం 12 గంటలకు నువ్వా నేనా
మధ్యాహ్నం 3 గంటలకు గల్లీరౌడీ
సాయంత్రం 5 గంటలకు వీర సింహా రెడ్డి
రాత్రి 9 గంటలకు గీతాంజలి మళ్లీ వచ్చింది
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 8 గంటలకు రైల్
ఉదయం 11 గంటలకు పడిపడి లేచే మనసు
మధ్యాహ్నం 2 గంటలకు సుందరాకాండ
సాయంత్రం 5 గంటలకు దూకుడు
రాత్రి 8 గంటలకు గ్యాంగ్
రాత్రి 11గంటలకు రైల్