విధాత:గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు గోదావరి ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతుండటంతో.. ధవళేశ్వరం బ్యారేజీకి దగ్గర గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది.భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి 9.65 అడుగులకు చేరింది.దీంతో అధికారులు అప్రమత్తమై 175 గేట్లు స్వల్పంగా ఎత్తి బ్యారేజీ నుంచి 25 వేల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేశారు.తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 11,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.కాగా,.జలదిగ్భందంలోనే దేవీపట్నం మండలంలోని 30 గ్రామాలు ఉన్నాయి. దీంతో గ్రామంలో ఉన్న ప్రజలు భయంతో వణికిపోతున్నారు
ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు స్వల్పంగా ఎత్తివేత
<p>విధాత:గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు గోదావరి ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతుండటంతో.. ధవళేశ్వరం బ్యారేజీకి దగ్గర గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది.భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి 9.65 అడుగులకు చేరింది.దీంతో అధికారులు అప్రమత్తమై 175 గేట్లు స్వల్పంగా ఎత్తి బ్యారేజీ నుంచి 25 వేల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేశారు.తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 11,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.కాగా,.జలదిగ్భందంలోనే దేవీపట్నం మండలంలోని 30 […]</p>
Latest News

సముద్రం రక్తంతో నిండిందా...!
‘అఖండ 3’పై బోయపాటి శ్రీను క్లారిటీ ..
మెస్సీ వీడియోలో సీఎం రేవంత్ రెడ్డి మిస్ !
మావోయిస్టుల అరెస్టులపై సంచలన లేఖ
నూతన సర్పంచ్ ల బాధ్యతల స్వీకరణ 22కు వాయిదా
తెలంగాణలో ముగిసిన ఆఖరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని కృష్ణా నదిలోకి లారీ!
గ్లామర్ షోలో నభా నటేష్ రూటే సపరేటు.. అస్సలు తగ్గేదే లేదండోయ్
టెన్షన్ టైమ్..నేడే ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు
వెండి ధర రూ.11వేలు పైకి..రూ.2లక్షల 22వేలు