Kukatpally | హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పద్మావతి ప్లాజా సెంటర్లో గ్రౌండ్ ఫ్లోర్‌లోని మొబైల్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దుకాణంలోని మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Kukatpally | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. మొబైల్ షాపులో చెలరేగిన మంటలు
Kukatpally | హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పద్మావతి ప్లాజా సెంటర్లో గ్రౌండ్ ఫ్లోర్‌లోని మొబైల్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

Latest News
ప్రకృతిని కాపాడుదాం.. చవితి ప్రత్యేకత ను చాటుదాం : జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సోముల
పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ*
పోతునూరు రైతుల “వరి” గోస
మళ్లీ పడిపోయిన పసిడి, వెండి ధరలు
షాకింగ్.. గర్భసంచి ఆపరేషన్‌కు వెళ్తే మహిళ కిడ్నీ తొలగింపు
రేపిస్ట్ నుంచి మహిళను కాపాడిన శునకం
వైరల్ వీడియో…ఆవు బొమ్మకు పాలు తాగేందుకు దూడ యత్నం !
‘పొలిటికల్ చౌరస్తా’లో కొండా ఫ్యామిలీ.. కొత్త పార్టీ పెడతారా?
DELULU Teaser: అత్తాపూర్ నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా.. కడుపుబ్బా నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్!