Site icon vidhaatha

Movies In Tv: డిసెంబ‌ర్ 28 శ‌నివారం.. టీవీ ఛాన‌ళ్లలో వ‌చ్చే సినిమాలివే

Movies In Tv:

విధాత‌: ఫోన్లు, ఓటీటీలు వ‌చ్చి ప్ర‌పంచాన్నంతా రాజ్య‌మేలుతున్న‌ప్ప‌టికీ ఇంకా చాలా ప్రాంతాల్లో టీవీ ఛాన‌ళ్ల‌ ప్రాబ‌ల్యం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రోజుకు ఫ‌లానా స‌మ‌యం వ‌చ్చిందంటే టీవీల ముందు వ‌చ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మ‌న తెలుగు టీవీల‌లో ఈ శ‌నివారం, డిసెంబ‌ర్ 28న‌ వ‌చ్చే సినిమాల వివ‌రాలు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి. అయితే క‌రోనా స‌మ‌యంలో ఓటీటీలో రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన శింభు న‌టించిన‌ త‌మిళ చిత్రం మ‌న్నాడును జీ తెలుగులో ఇన్ ది లూప్ పేరుతో వ‌రల్డ్ ప్రీమియ‌ర్‌గా టెలికాస్ట్ చేస్తున్నారు.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు నువ్వు వ‌స్తావ‌ని

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఇడియ‌ట్‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు రిథం

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారు జ‌ము 1.30 గంట‌ల‌కు వ‌న‌క‌న్య వండ‌ర్ వీరుడు

తెల్ల‌వారు జ‌ము 4.30 గంట‌ల‌కు బంగారు చెల్లెలు

ఉద‌యం 7 గంట‌ల‌కు ప‌ర‌శురాం

ఉద‌యం 10 గంట‌ల‌కు శంఖం

మ‌ధ్యాహ్నం 1 గంటకు దేశ‌ముదురు

సాయంత్రం 4 గంట‌లకు సిరివెన్నెల‌

రాత్రి 7 గంట‌ల‌కు రూల‌ర్‌

రాత్రి 10 గంట‌లకు నేను పెళ్లికి రెడీ

 

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బ‌ల‌రామ‌కృష్ణులు

ఉద‌యం 9 గంట‌ల‌కు స్వాతి కిర‌ణం

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు అల్ల‌రి ప్రేమికుడు

రాత్రి 10 గంట‌ల‌కు అబ్బాయిగారు

Movies In Tv: డిసెంబ‌ర్ 29, ఆదివారం.. టీవీ ఛాన‌ళ్లలో వ‌చ్చే సినిమాలివే

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు పోలీస్

ఉద‌యం 7 గంట‌ల‌కు రామ‌కృష్ణులు

ఉద‌యం 10 గంటల‌కు వేంక‌టేశ్వ‌ర మ‌హాత్యం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు భైర‌వ ద్వీపం

సాయంత్రం 4 గంట‌ల‌కు ఇది పెళ్లంటారా

రాత్రి 7 గంట‌ల‌కు ఉమాచండీ గౌరి శంక‌రుల క‌థ‌

 

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు నువ్వు లేక నేను లేను

ఉద‌యం 9 గంట‌లకు F3

రాత్రి 11 గంట‌ల‌కు వాన‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బ్రూస్‌లీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు పండుగ చేస్కో

ఉద‌యం 6 గంట‌ల‌కు 30రోజుల్లో ప్రేమించ‌డం ఎలా

ఉద‌యం 9.00 గంట‌ల‌కు కోకో కోకిల‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఇన్ ది లూప్ (ప్రీమియ‌ర్‌)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బ‌లుపు

సాయంత్రం 6 గంట‌ల‌కు భోళా శంక‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు భ‌య్యా

Movies In Tv: డిసెంబ‌ర్ 29, ఆదివారం.. టీవీ ఛాన‌ళ్లలో వ‌చ్చే సినిమాలివే

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు ధ‌మాక‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు గురుదేవ్ హోయ్‌స్లా

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌ర్యాద‌రామ‌న్న‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బాహుబ‌లి1

మధ్యాహ్నం 3 గంట‌లకు భ‌ర‌త్ అనే నేను

సాయంత్రం 6 గంట‌ల‌కు బ‌ల‌గం

రాత్రి 9.00 గంట‌ల‌కు అఖండ‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు అక్టోబ‌ర్‌2

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ఏమంత్రం వేశావే

ఉద‌యం 8 గంట‌ల‌కు శ్రీరామ‌దాసు

ఉద‌యం 11 గంట‌లకు సినిమా చూపిస్త మామ‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు క‌త్తి

సాయంత్రం 5 గంట‌లకు అశోక్‌

రాత్రి 8 గంట‌ల‌కు విక్ర‌మార్కుడు

రాత్రి 11 గంటలకు సినిమా చూపిస్త మామ‌

Movies In Tv: డిసెంబ‌ర్ 29, ఆదివారం.. టీవీ ఛాన‌ళ్లలో వ‌చ్చే సినిమాలివే

 

Exit mobile version