Site icon vidhaatha

పొలాలపై గజరాజుల గుంపు దాడులు

విధాత :పలమనేరు మునిసిపాలిటీ లోకి ప్రవేశించిన 26 గజారాజుల గుంపు బొమ్మిదొడ్డి,నీళ్ల కుంట,కోర్టు దగ్గర్లో గల చెరువు లో సేద తీరిన గుంపు రెండు గ్రూపులుగా విడిపోయి పొలాలపై దాడులు..సంఘటన స్థలానికి చేరుకొని టపకాయలు పేలుస్తూ అడవిలోకి తరేమి ప్రయత్నం చేస్తున్న అటవీశాఖ అధికారులు.

Exit mobile version