టీఎన్‌ఆర్‌ కుటుంబానికి ఐడ్రీమ్‌ మీడియా అండ

<p>విధాత‌(హైద‌రాబాద్‌): ప్రముఖ యాంకర్‌, నటుడు టీఎన్‌ఆర్‌ కుటుంబానికి ఐడ్రీమ్‌ మీడియా అండగా నిలిచింది. స్వయంగా ఆ సంస్థ ఛైర్మన్‌ @ChinnaVasudeva టీఎన్‌ఆర్‌ ఇంటికి వెళ్లి 10 లక్షల రూపాయల చెక్కును అందించారు. అంతేకాకుండా టీఎన్‌ఆర్‌ పిల్లలచదువుకు సంబంధించి పూర్తి బాధ్యతలు తానే తీసుకుంటున్నట్లు ప్రకటించారు.</p>

విధాత‌(హైద‌రాబాద్‌): ప్రముఖ యాంకర్‌, నటుడు టీఎన్‌ఆర్‌ కుటుంబానికి ఐడ్రీమ్‌ మీడియా అండగా నిలిచింది. స్వయంగా ఆ సంస్థ ఛైర్మన్‌ @ChinnaVasudeva టీఎన్‌ఆర్‌ ఇంటికి వెళ్లి 10 లక్షల రూపాయల చెక్కును అందించారు. అంతేకాకుండా టీఎన్‌ఆర్‌ పిల్లలచదువుకు సంబంధించి పూర్తి బాధ్యతలు తానే తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

Latest News