విధాత: కరీంనగర్ (Karim Nagar) సీపీగా పనిచేసిన అభిషేక్ మహంతి (Abhishek Mohanty) బదిలీపై ఆంధ్రప్రదేశ్ కు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఇన్నిరోజులుగా జిల్లాకు సేవలందించిన తమ పోలీసు బాస్ కు సహచర పోలీసులు శనివారం ఘనంగా సెండాఫ్ ఇచ్చారు.
‘దేఖో దేఖో గబ్బర్ సింగ్’ సాంగ్ కు అందరూ కలిసి డాన్సులేశారు. మహంతిని భుజాలపై ఎత్తుకొని తమ అభిమానాన్ని చాటారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.
CP Abhishek Mohanty Send Off party #karimnagar #telangana pic.twitter.com/7EcDjYrK9s
— srk (@srk9484) March 8, 2025