Movies In Tv |
విధాత: రెండు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఏప్రిల్ 20, ఆదివారం) జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో 70కి పైగానే చిత్రాలు ప్రసారం కానున్నాయి. మరి టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు ఈ క్రింద అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను కుటుంబంతో కలిసి చూసి ఆస్వాదించండి. ఇదిలాఉండగా ఆదివారం నేపథ్యంలో మిన్నల్ మురళి, మజాకా, వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా టెలీకాస్ట్ కానుండగా ఊరు పేరు భైరవ కోన, ప్రేమలు, KGF2, 777 ఛార్లీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు సైతం ప్రసారం కానున్నాయి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు నువ్వొస్తానంటే నేనొద్దంటానా
మధ్యాహ్నం 12 గంటలకు రాక్షసుడు
మధ్యాహ్నం 3 గంటలకు మిస్టర్ ఫర్‌ఫెక్ట్
సాయంత్రం 6 గంటలకు సరైనోడు
రాత్రి 9.30 గంటలకు కార్తికేయ
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు రాక్షసుడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారు జాము 1.30 గంటకు విన్నర్
తెల్లవారు జాము 4.30 గంటలకు వచ్చాడు గెలిచాడు
ఉదయం 7 గంటలకు భూలోకంటో యమలోకం
ఉదయం 10 గంటలకు ఆధిపతి
మధ్యాహ్నం 1 గంటకు ఆ నలుగురు
సాయంత్రం 4గంటలకు ఆశ్వమేధం
రాత్రి 7 గంటలకు ఆపరిచితుడు
రాత్రి 10 గంటలకు సంఘర్షణ
ఈ టీవీ (E TV)
తెల్లవారు జాము 12 గంటలకు పోకిరి రాజా
ఉదయం 10 గంటలకు యమలీల
రాత్రి 10.30 గంటలకు యమలీల
ఈ టీవీ లైఫ్ (E TV lIFE)
మధ్యాహ్నం 3గంటలకు మోహిని బస్మాసుర
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటకు అల్లరి పిల్ల
మధ్యాహ్నం 12 గంటలకు గుండా
సాయంత్రం 6.30 గంటలకు పెళ్లి పందిరి
రాత్రి 10.30 గంటలకు ప్రేమసందడి
ఈ టీవీ సినిమా (E TV Cinema)
మధ్యాహ్నం 1 గంటకు మోసగాడు
ఉదయం 7గంటలకు ముద్దాయి
ఉదయం 10 గంటలకు పేదరాసి పెద్దమ్మ
మధ్యాహ్నం 1 గంటకు మొండి మొగుడు పెంకి పెళ్లాం
సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీ రౌడీ
రాత్రి 7 గంటలకు యమగోల
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారు జాము 12 గంటలకు ఆరణ్య
తెల్లవారు జాము 3 గంటలకు గణేశ్
ఉదయం 9 గంటలకు ఊరు పేరు భైరవ కోన
మధ్యాహ్నం 12 గంటలకు మిన్నల్ మురళి
మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్ర
సాయంత్రం 6 గంటలకు మజాకా
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారు జాము 12 గంటలకు దేవదాస్
తెల్లవారు జాము 3 గంటలకు శివలింగ
ఉదయం 7 గంటలకు మిస్టర్
ఉదయం 9.30 గంటలకు KGF2
మధ్యాహ్నం 12 గంటలకు ప్రేమలు
మధ్యాహ్నం 3 గంటలకు 777 ఛార్లీ
సాయంత్రం 6 గంటలకు రౌడీ బాయ్స్
రాత్రి 9 గంటలకు అర్జున్ సురవరం
స్టార్ మా (Star Maa )
ఉదయం 8 గంటలకు మిస్టర్ బచ్చన్
మధ్యాహ్నం 1 గంటలకు లక్కీ బాస్కర్
సాయంత్రం 4 గంటలకు బలగం
సాయంత్రం 5.30 గంటలకు సలార్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు
ఉదయం 9 గంటలకు
ఉదయం 12 గంటలకు
మధ్యాహ్నం 3 గంటలకు
సాయంత్రం 5 గంటలకు
రాత్రి 9 గంటలకు
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6 గంటలకు
ఉదయం 8 గంటలకు
ఉదయం 11 గంటలకు
మధ్యాహ్నం 2 గంటలకు
సాయంత్రం 5 గంటలకు
రాత్రి 8 గంటలకు
రాత్రి 11గంటలకు