విధాత: వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్కు తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ.సుబ్బారెడ్డి ఇతర అధికారులు కలిసి స్వాగతం పలికారు. శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్న ఆనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా… తితిదే ఛైర్మన్.. స్పీకర్ను శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. వారి వెంట రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా
<p>విధాత: వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్కు తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ.సుబ్బారెడ్డి ఇతర అధికారులు కలిసి స్వాగతం పలికారు. శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్న ఆనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా… తితిదే ఛైర్మన్.. స్పీకర్ను శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. వారి వెంట రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు.</p>
Latest News

Konda Surekha| మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా!
మన కర్ర బిళ్ల ఆటకు ఆ దేశంలో మహర్ధశ
ఇండిగో బాధితులకు రూ. 10వేల పరిహారం
ఇన్నాళ్లు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఇదే..
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్
అఖండ 2 సినిమా నిర్మాతలకు హైకోర్టు షాక్
సరెండర్ కండి..ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు
తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ ఫిర్యాదు
కంచర్ల వర్సెస్ గుత్తా అమిత్ మాటల యుద్దం