Site icon vidhaatha

Movies In Tv: శుక్ర‌వారం, జ‌న‌వ‌రి 17 తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Movies In Tv:

విధాత‌: మ‌న రెండు తెలుగు రాష్ట్రాల‌లో చాలా ప్రాంతాల్లో టీవీ ఛాన‌ళ్ల‌ ప్రాబ‌ల్యం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రోజుకు ఫ‌లానా స‌మ‌యం వ‌చ్చిందంటే టీవీల ముందు వ‌చ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 17, శుక్ర‌వారం రోజున తెలుగు టీవీ ఛీన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాల వివ‌రాలు అందిస్తున్నాం. ఈ వారం సుమారు 65కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో తెలుసుకుని మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు శివం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు దేవి

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు రంభ‌రంబాబు

 

జెమిని మూవీస్‌

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు సారాయి వీర్రాజు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు బ్ర‌హ్మానందం డ్రామా కంపెనీ

ఉద‌యం 7 గంట‌ల‌కు బతుక‌మ్మ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు గ‌ణ‌ప‌తి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ప్రెసిడెంట్ గారి పెళ్లాం

సాయంత్రం 4గంట‌ల‌కు విజేత‌

రాత్రి 7 గంట‌ల‌కు ఓసేయ్ రాముల‌మ్మ‌

రాత్రి 10 గంట‌ల‌కు ట్రిప్‌

 

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బేబీ

ఉద‌యం 9 గంట‌ల‌కు అప్పు చేసి ప‌ప్పుకూడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆనందం

రాత్రి 9 గంట‌ల‌కు ఎగిరేపావుర‌మా

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు భార్గ‌వ‌రాముడు

ఉద‌యం 7 గంట‌ల‌కు రుస్తుం

ఉద‌యం 10 గంటల‌కు క‌లిసొచ్చిన క‌ల్ప‌న‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ర‌క్త సింధూరం

సాయంత్రం 4 గంట‌ల‌కు స‌ర్దుకుపోదాం రండి

రాత్రి 7 గంట‌ల‌కు అప్పు చేసి ప‌ప్పుకూడు

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నువ్వు నాకు న‌చ్చావ్‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ఎవ‌డు

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు కెవ్వు కేక‌

ఉదయం 9 గంటలకు క్రాక్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు ర‌ఘు వ‌ర‌న్‌ బీటెక్‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు అడ్డా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు అమృత‌

ఉద‌యం 7 గంట‌ల‌కు సీతారాం బినాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు విశాల్ యాక్ష‌న్‌

ఉద‌యం 12 గంట‌ల‌కు బ‌ల‌గం

మధ్యాహ్నం 3 గంట‌లకు ది వారియ‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ఓం భీం భుష్‌

రాత్రి 8.00 గంట‌ల‌కు రాజా ది గ్రేట్‌

రాత్రి 11 గంట‌ల‌కు అర‌వింద్‌2

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు పోలీస్ పోలీస్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు రాత్రి

ఉద‌యం 6 గంట‌ల‌కు భ‌జ‌రంగీ

ఉద‌యం 8 గంట‌ల‌కు హీరో

ఉద‌యం 10.30 గంట‌లకు మ‌న్మ‌ధుడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు తిల‌క్‌

సాయంత్రం 5 గంట‌లకు రాఘ‌వేంద్ర‌

రాత్రి 8 గంట‌ల‌కు పోలీసోడు

రాత్రి 11 గంటలకు హీరో

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంటలకు మగ మహారాజు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఆ ఒక్క‌టి అడ‌క్కు

ఉద‌యం 9 గంట‌లకు బంగార్రాజు

రాత్రి 11 గంటలకు అజాద్‌

 

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు పెళ్లాం ఊరెళితే

ఉద‌యం 7 గంట‌ల‌కు స్పీడున్నోడు

ఉద‌యం 9 గంట‌ల‌కు రంగ్‌దే

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు జై చిరంజీవ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు క‌లిసుందాం రా

సాయంత్రం 6 గంట‌ల‌కు కోబ్రా

రాత్రి 9 గంట‌ల‌కు స‌ర్దార్‌

Exit mobile version