Movies In Tv:
విధాత: రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం, జనవరి 24న తెలుగు టీవీ ఛీనళ్లలో సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో తెలుసుకుని మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు స్నేహితుడు
మధ్యాహ్నం 3 గంటలకు చంటి
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు రాజు భాయ్
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటకు గాయం
తెల్లవారుజాము 4.30 గంటలకు మధుర మీనాక్షి
ఉదయం 7 గంటలకు మా విడాకులు
ఉదయం 10 గంటలకు వరుడు
మధ్యాహ్నం 1 గంటకు అడవి రాముడు
సాయంత్రం 4గంటలకు జిగర్తాండ డబుల్ ఎక్స్
రాత్రి 7 గంటలకు ఎవడైతే నాకేంటి
రాత్రి 10 గంటలకు బాయ్స్
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు రామయ్య వస్తావయ్యా
ఉదయం 9 గంటలకు చూడాలని ఉంది ఆచారి అమెరికా యాత్ర
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు పిల్ల జమిందార్
తెల్లవారుజాము 3 గంటలకు మల్లీశ్వరి
ఉదయం 7 గంటలకు మధుమాసం
ఉదయం 9 గంటలకు గోదావరి
మధ్యాహ్నం 12 గంటలకు వీరన్
మధ్యాహ్నం 3 గంటలకు లౌక్యం
సాయంత్రం 6 గంటలకు రోబో 2
రాత్రి 9 గంటలకు క్రైమ్ 23
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు మా ఊరి మహారాజు
ఉదయం 9 గంటలకు గుడి గంటలు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు సర్దుకుపోదాం రండి
రాత్రి 9.30 గంటలకు ఆనందం
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు కొదండరాముడు
ఉదయం 7 గంటలకు మౌనం
ఉదయం 10 గంటలకు నిండు దంపతులు
మధ్యాహ్నం 1 గంటకు జేబుదొంగ
సాయంత్రం 4 గంటలకు నచ్చావులే
రాత్రి 7 గంటలకు బీదలపాట్లు
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు విక్రమార్కుడు
తెల్లవారుజాము 2 గంటలకు ఒక్కడే
తెల్లవారుజాము 5 గంటలకు కల్పన
ఉదయం 9 గంటలకు సింగం3
సాయంత్రం 4 గంటలకు స్వాతిముత్యం
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు అర్జున్
తెల్లవారుజాము 3 గంటలకు కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు వినరోభాగ్యము విష్ణుకథ
ఉదయం 9 గంటలకు మిడ్‌నైట్ మర్డర్స్
ఉదయం 12 గంటలకు డార్లింగ్
మధ్యాహ్నం 3 గంటలకు కాంతార
సాయంత్రం 6 గంటలకు మంజుమ్మల్ బాయ్స్
రాత్రి 9.30 గంటలకు సన్నాఫ్ సత్యమూర్తి
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు బాహుబలి1
తెల్లవారుజాము 2.30 గంటలకు 2 అక్టోబర్
ఉదయం 6 గంటలకు సత్యం ఐపీఎస్
ఉదయం 8 గంటలకు లేడిస్ అండ్ జంటిల్‌మెన్
ఉదయం 10.30 గంటలకు దూకుడు
మధ్యాహ్నం 2 గంటలకు రాగల 24 గంటల్లో
సాయంత్రం 5 గంటలకు భలేభలే మొగాడివోయ్
రాత్రి 8 గంటలకు మారి2
రాత్రి 11 గంటలకు రైల్