Site icon vidhaatha

మొన్న క‌బ‌డ్డీ నేడు వాలీ బాల్..!

విధాత‌: ఇటీవ‌లే నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం లో జరిగిన క్రీడా పోటీలను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించిఆమె భర్త సెల్వమనితో కబడ్డీ ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తాజాగా మ‌రో సారి నగరిలోని వడమాలపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వాలీబాల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్.కె.రోజా వాలీ బాల్ ఆడి క్రీడాకారుల‌లో ఉత్తేజాన్ని నింపారు.అయితే రోజా వ‌లీ బాల్ఆడిన వీడియో మాత్రం సోష‌ల్ మీడియాలో చెక్క‌ర్లు కొడుతుంది.

https://s3.ap-south-1.amazonaws.com/media.vidhaatha.com/wp-content/uploads/2021/11/WhatsApp-Video-2021-11-05-at-10.48.46.mp4
Exit mobile version