విధాత: మన రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో జనవరి 23, గురువారం రోజున తెలుగు టీవీ ఛీనళ్లలో సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో తెలుసుకుని మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు హనుమాన్ జంక్షన్
మధ్యాహ్నం 3 గంటలకు దేనికైనా రెడీ
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు పూజ
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటకు ఆకాశ రామన్న
తెల్లవారుజాము 4.30 గంటలకు శుభలేఖలు
ఉదయం 7 గంటలకు కన్నయ్య కిట్టయ్య
ఉదయం 10 గంటలకు సీతారత్నం గారి అబ్బాయి
మధ్యాహ్నం 1 గంటకు రణం
సాయంత్రం 4గంటలకు మిస్సమ్మ
రాత్రి 7 గంటలకు లియో
రాత్రి 10 గంటలకు అనసూయమ్మ గారి అల్లుడు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు రామయ్య వస్తావయ్యా
ఉదయం 9 గంటలకు ఆ ఒక్కటి అడక్కు
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు కాశి
ఉదయం 9 గంటలకు బంఫరాఫర్
మధ్యాహ్నం 12 గంటలకు పిల్ల జమిందార్
మధ్యాహ్నం 3 గంటలకు మల్లీశ్వరి
సాయంత్రం 6 గంటలకు హలో
రాత్రి 9 గంటలకు ఇంద్రుడు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు అనుబంధం
ఉదయం 9 గంటలకు మా ఊరి మహారాజు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు తొలివలపు
రాత్రి 9.30 గంటలకు యమలీల
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు భక్త తుకారం
ఉదయం 7 గంటలకు కొదండరాముడు
ఉదయం 10 గంటలకు ఉత్తమ ఇల్లాలు
మధ్యాహ్నం 1 గంటకు రిక్షావోడు
సాయంత్రం 4 గంటలకు భరత సింహారెడ్డి
రాత్రి 7 గంటలకు మల్లీశ్వరి
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు అర్జున్ రెడ్డి
తెల్లవారుజాము 2 గంటలకు సీతారామరాజు
తెల్లవారుజాము 5 గంటలకు చంద్రముఖి
ఉదయం 9 గంటలకు జయజానకి నాయక
సాయంత్రం 4 గంటలకు హలో గురు ప్రేమకోసమే
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు సోలో
తెల్లవారుజాము 3 గంటలకు అయ్యారే
ఉదయం 7 గంటలకు నా పేరు శేషు
ఉదయం 9 గంటలకు సప్తగిరి ఎక్స్‌ప్రెస్
ఉదయం 12 గంటలకు సీతారామం
మధ్యాహ్నం 3 గంటలకు జనతా గ్యారేజ్
సాయంత్రం 6 గంటలకు అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో
రాత్రి 9.30 గంటలకు పోకిరి
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు మౌర్య
తెల్లవారుజాము 2.30 గంటలకు సింధు భైరవి
ఉదయం 6 గంటలకు మీకు మాత్రమే చెబుతా
ఉదయం 8 గంటలకు చక్రవర్తి
ఉదయం 10.30 గంటలకు షిరిడీ సాయి
మధ్యాహ్నం 2 గంటలకు రాధా గోపాలం
సాయంత్రం 5 గంటలకు రన్ బేబీ రన్
రాత్రి 8 గంటలకు నాకు నువ్వే కావాలి
రాత్రి 11 గంటలకు చక్రవర్తి